టీవీ 5 చైర్మన్ బి ఆర్ నాయుడు పై వైసీపీ ఎంపీలు ఫిర్యాదు
Ycp mps camplaint pm and fm on tv5 chairman and RRR లోక్‌సభ సభ్యుడు శ్రీ కె.రఘురామకృష్ణరాజు, టీవీ5 న్యూస్ ఛానల్ ఛైర్మన్ శ్రీ బిఆర్ నాయుడుపై ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఫిర్యాదు: లోక్‌సభ సభ్యుడు శ్రీ కె.రఘురామకృష్ణరాజు , టీవీ5 న్యూస్ ఛానల్ ఛైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు మధ్య ఒక మిలియన్ యూరోల మోసపూరిత హవాలా లావాదేవీలపై పక్కాగా ఆధారాలు: ఇది మనీ లాండరింగ్ నివారణ చట్టం (పీఎంఎల్‌ఏ), విదేశీ మారకద్రవ్య యాజమాన్య చట్టం (ఎఫ్‌ఈఎంఏ–ఫెమా). యథేచ్ఛగా రెండు చట్టాల ఉల్లంఘన. అందువల్ల వెంటనే తగిన చర్యలు తీసుకోండి: వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి వైయస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు. కీలక ఆధారాల సమర్పణ: లోక్‌సభ సభ్యుడు శ్రీ కె.రఘురామకృష్ణరాజు, టీవీ5 న్యూస్ ఛానల్ ఛైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు మధ్య ఒక మిలియన్ యూరోల మోసపూరిత హవాలా లావాదేవీలపై వైయస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదులోని ముఖ్యాంశాలు: – ఎంపీ శ్రీ కె.రఘురామకృష్ణంరాజు, టీవీ5 న్యూస్ ఛానల్ ఛైర్...