ఏపీ లో తేలనున్న 27వేల మంది డీఈడి విద్యార్థుల భవితవ్యం. సీఎం హామీ
డీఈడి విద్యార్థుల పరీక్షలు పై త్వరలో క్లారిటీ : సీఎం హామి
ఇడుపులపాయలో సీఎం జగన్ రెడ్డి గారిని చీఫ్ విఫ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారితో పాటు కలిసిన రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి డి ఇ డి కాలేజీ ల రాష్ట్ర నాయకులు పి మదన్ మోహన్ రెడ్డి*
డి.ఇ.డి 2018-20 బ్యాచ్ 27 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని గత మూడు సంవత్సరాలుగా వారికి ఎగ్జామ్ నిర్వహించలేదు. కాబట్టి జగన్ రెడ్డి గారు చొరవ తీసుకుని వెంటనే పరీక్షలు నిర్వహించవలసిందిగాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరిన రాష్ట్ర యువజన విభాగపు ప్రధాన కార్యదర్శి డి.ఇ.డి కాలేజీల రాష్ట్ర నాయకులు పి మదన్ మోహన్ రెడ్డి ఈ విషయం పట్ల వెంటనే సీఎం పర్సనల్ సెక్రెటరీ గారిని ధనంజయ రెడ్డి గారిని పిలిచి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో మాట్లాడి పరీక్షలు నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేయమని చెప్పడం జరిగింది.
కార్యక్రమంలో ఎం.ల్. సి లు కల్పలత రెడ్డి గారు కత్తి నరసింహారెడ్డి గారితో కలిసి మదన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు


Comments
Post a Comment