Famous director dasari son arun held in drunken drive
దాసరి అరుణ్ కుమార్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు.
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో లో దాసరి అరుణ్
బుధవారం తెల్లారుజామున రోడ్ నెంబర్ 12 సయ్యద్ నగర్ లో తన కారులో ప్రయాణిస్తూ ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో స్థానికులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అరుణ అదుపులోనికి తీసుకున్నారు.
ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడిగినట్టు గుర్తించిన పోలీసులు.
దాసరి అరుణ్ కుమార్ పై డ్రంకన్ డ్రైవ్ act 1988 ఐపిసి section 185 & 336 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున పోలీసులు.
#dasariarunkumar #drunkendrive #dasarinarayanarao
Comments
Post a Comment