IAS transfers in ap ఏపీ లో ఐఏఎస్ ల బదిలీలు
*రాష్ట్ర0లో పలువురు ఐ.ఏ.ఎస్ ల బదిలీలు...*
విజయవాడ మున్సిపల్ కమిషనర్ గా రంజిత్...
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్...
ఏపీ భవన్ ప్రత్యేక అధికారిగా హిమాన్స్ శుక్లా కు అదనపు బాధ్యతలు...
కాపు కార్పొరేషన్ ఏం.డి గా రేఖ రాణి...
సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు.
#iastransfers #andhrapradesh
Comments
Post a Comment