పంజాబ్ సీఎం అభ్యర్థి గా భగవంత్ మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్
పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా గా భగవంత్ మాన్.
2014, మార్చిలో ఆప్ లో చేరిన భగవంత్ మాన్
2014 లో సంగ్రూర్ నియోజక వర్గం నుంచి ఆప్ లోక్ సభ ఎంపిగా ప్రాతినిధ్యం వహించిన భగవంత్ మాన్..
2019 సంగ్రూర్ లో తిరిగి లోక్ సభ సభ్యుడిగా విజయం సాధించిన భగవంత్ మాన్.
ప్రస్తుతం పంజబ్ ఆప్ కన్వీనర్‌గా కొనసాగుతోన్న భగవంత్
2012 లో పీపుల్స్ పార్టీ ఆప్ పంజాజ్ నుంచి లెహర నియోజక వర్గం నుంచి పోటి.
*ప్రజాభిప్రాయ సేకరణలో 93.3 శాతం మద్దుతు భగవత్ మాన్ కు లభించింది*
#aap #bagavanthmann #punjabpolls #cmcandidate
Comments
Post a Comment