టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!

Trs local body mlc list released 

 టీఆర్ఎస్  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు *దాదాపు* ఖరారు.

ఢిల్లీవెల్లే ముందు అభ్యర్దులను ఖరారు  చేసిన కేసీఆర్.

 #పలువురు  అభ్యర్దులకు బీ ఫాం ఇచ్చిన కేసీఆర్..

#రేపు అధికారికంగా ప్రకటించనున్న టీఆర్ఎస్ అధిష్ఠానం. 

#రేపు ఎల్లుండి  నామినేషన్లు వేయనున్న పలువురు అభ్యర్దులు. 

#పలుజిల్లాల్లో కొందరికి రెన్యూవల్ మరికొందరికి మొండిచెయ్యి. 

# ఆదిలాబాద్ - దండే విఠల్

#మహబూబ్ నగర్:  సాయిచంద్, కసిరెడ్డి నారాయణ రెడ్డి. 


#ఖమ్మం- తాత మధు


#రంగారెడ్డి -శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి.


# వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి


#నల్గొండ- ఎం సి కోటిరెడ్డి.


#  మెదక్-  డాక్టర్ యాదవ రెడ్డి


# కరీంనగర్ - ఎల్ రమణ, భాను ప్రసాద్ రావు. 


# నిజామాబాద్ - కల్వకుంట్ల  కవిత అభ్యర్థిత్వం పై ఇంకా రాని క్లారిటి. 


# నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత వద్దనుకుంటే ఆకుల లలిత కు అవకాశం.

#trs #localbodymlc #trscandidates 

Comments

Popular posts from this blog

సాయంత్రం 7తో బంద్! ఏపీ లో కోవిద్ మార్గదర్శకాలు

IAS transfers in ap ఏపీ లో ఐఏఎస్ ల బదిలీలు

Jagan cabinate expansion likely in november! 7 ministers continue