గుజరాత్ సీఎం రూపాని రాజీనామా
Gujarat CM Resigned…!!
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తన ముఖ్య మంత్రి పదవికి శనివారం రాజీ నామా చేశారు. వచ్చే ఏడాది గుజరాత్లో జరిగే శాసనసభ ఎన్నికల దృష్ట్యా బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే రాజీనామా చేసినట్లు విశ్వ సనీయ సమాచారం . గుజరాత్లో పట్టు ఉన్న పటేల్ వర్గానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించాలని ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. ఇప్ప టికే కర్ణాటక ,ఉత్తరఖండ్ ముఖ్యమంత్రులను మార్చి అక్కడ రెండు రాష్ట్రాల్లోనూ తన ముఖ్యమంత్రులను మార్చింది.. ప్రధాని నరేంద్రమో దీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణా మాలు చోటుచేసు కున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు కు రాజీనామా సమ ర్పించారు. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండగా నేడు బీజేపీ పార్టీలో కూడా కొనసా గుతుంది.

Comments
Post a Comment