శ్రీవారి సేవ లో సుప్రీం సీజె ఎన్.వి రమణ
Cji nv ramana visited tirumala
ఉదయం తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎన్.వి.రమణ దంపతులు..
తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్ద కు చేరుకున్న గౌరవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్. ఎన్.వి. రమణ దంపతులకు తిరుపతి, తిరుమల దేవస్థానం ఛైర్మన్ గౌ. వై.వి. సుబ్బారెడ్డి, , టిటిడి ఈవో డా.జవహర్ రెడ్డి, స్వాగతం పలుకగా ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదం తో ఆల యం లోకి వెళ్లి శ్రీవారిని దర్శించు కున్నారు.. శ్రీ వారి దర్శనానంతరం రంగ నాయకుల మండపం లో వేద పండితులు ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.. #cji #nvramana #ttd #tirumala
అనంతరం గౌరవ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ దంపతులు బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు...

Comments
Post a Comment