టీఆర్ఎస్ లోకి ఎల్ రమణ! రేపో మాపో టీడీపీ కి గుడ్ బై?
Ttdp president L. Ramana will join in trs
15:20 June 07
పార్టీ వీడే యోచనలో తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ
- హుజూరాబాద్ ఉపఎన్నిక ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో బీసీ నేతకోసం తెరాస పావులు
- తెలుగుదేశంను వీడే యోచనలో రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ
- తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణకు తెరాస ఆహ్వానం
- తెరాసలో చేరే యోచనలో తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ
- ఎల్.రమణకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లు తెరాస వర్గాల సమాచారం
- ఎల్.రమణతో సంప్రదింపులు జరుపుతున్న మంత్రి ఎర్రబెల్లి
- తెరాసలో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోని ఎల్.రమణ
- భాజపా నుంచి కూడా ఆహ్వానం ఉన్నట్టు తెలిపిన ఎల్.రమణ

Comments
Post a Comment