శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో గ్యాస్ లీకేజ్ .
Gas leakage in RGIA shamshabad Hyderabad
గ్యాస్ పైప్ లికేజి కావడంతో ఊపిరి అడక స్పృహతప్పి పడిపోయిన ముగ్గురు
హుటా హుటీన ఎయిర్ పోర్ట్ లోని అపోలో ఆస్పత్రికి తరలించిన ఆధికారులు.
చికిత్స పొందుతూ నర్సహ్మ రెడ్డి మృతి
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విషాదం.
డ్రైనేజి పనులు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు నర్సింహారెడ్డి మృతి.
ఇలియస్,జకీర్ లు చికిత్స పొందుతున్నారు
బెల్ట్ 4 లో డ్రైనేజి పనుల కోసం వచ్చిన ముగ్గురు వ్యక్తులు.
డ్రైనేజి పైప్ బ్లాక్ కావడం తో యాసిడ్ పోయడంతో స్పృహ కోల్పోయిన ముగ్గురు.
శ్వాస తీసుకోవడం ఇబ్బది కావడం తో మృతి చెందిన నర్సింహారెడ్డి
నర్సింహారెడ్డి డెడ్ బాడీ ని గాంధి కి తరలించిన పోలీసులు.




Comments
Post a Comment