అశోక్ గజపతి రాజు కు హైకోర్టు లో ఊరట! మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ ఆయనే అంటూ ఆదేశాలు
BIG SHOCK TO SAMCHAIYUTA GAJAPATI RAJU
అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రభుత్వం జారీ చేసిన జీవో 72ను కొట్టివేసిన హైకోర్టు
వరహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మానస ట్రస్ట్ కు ఆయనే చైర్మన్ గా ఉండేలా ఆదేశాలు
గతంలో మానస ట్రస్టీ, వారహలక్ష్మీ నరసింహ దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించిన ప్రభుత్వం
ఆ స్థానంలో సంచయితను నియమిస్తూ 72 జీవోను విడుదల చేసిన ప్రభుత్వం
సంచయిత దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన ధర్మాసనం
హైకోర్టు ఆదేశాలతో మానస ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న అశోక్ గజపతి రాజు
#ashokgajapatiraju #samchaiyuta #mansastrust #simhachalam #trustboard

Comments
Post a Comment