మాజీ ఎంపీ మాగంటి రెండో కుమారుడు మృతి
Eluru Ex mp maganti 2nd son dead 3 నెలల క్రితమే మొదటి తనయుడు మరణం
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) మృతి
తాగుడు అలవాటును తప్పించడానికి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్
మద్యానికి బానిస అయిన రవీంద్ర ను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించిన కుటుంబ సభ్యులు
ఆసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చి ఓ హోటల్ లో ఉన్న రవీంద్ర
బ్లడ్ వామిటింగ్ తో హయత్ ప్యాలెస్ లో చనిపోయిన రవీంద్ర..
మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు..
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పోలీసులు
#Maganti #eluruexmp #sondead
మూడు నెలల్లో మాగంటి ఇద్దరి కుమారులు మృతి చెందారు..

Comments
Post a Comment