క్యాస్టింగ్ కౌచ్ 14 మంది పేర్లు బయటపెట్టిన కేరళ నటి
Actress revathi sampath sensation in koliwood
క్యాస్టింగ్ కౌచ్ కొంతకాలంగా సినిమా పరిశ్రమను పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. వేధింపులకు గురైన కొందరు తారలు ‘మీటూ’ ఉద్యమంతో బయటికొచ్చి తమ సమస్య లను బయటపెట్టారు. తాజాగా మలయాళ నటి రేవతి సంపత్ నోరు విప్పారు. తనని వేధించిన 14 మంది పేర్లను ఫొటోలతో సహా ఫేస్‌బుక్ వేదికగా బయటపెట్టారు. ఇందులో పాపులర్ ఆర్టిస్ట్ సిద్ధిక్, దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్, ఓ డాక్టర్, సబ్ ఇన్స్‌పెక్టర్ కూడా ఉన్నారని వెల్లడించింది. ‘‘ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో పనిచేసే మహిళలకు ఈ కష్టాలు తప్పవు. అలాగని ఈ పోరాటంలో నేను ఓ అడుగు కూడా వెనక్కి వేయను’’ అని రేవతి తెలిపారు.
#revathisampath #koliwood #castingcouch
1. రాజేశ్ టచ్‌రివర్ (దర్శకుడు)
2. సిద్ధిక్ (నటుడు)
3. ఆషికి మహి(ఫొటోగ్రాఫర్)
4. సిజ్జు (నటుడు)
5. అభిల్ దేవ్ (కేరళ ఫ్యాషన్ లీగ్ ఫౌండర్)
6. అజయ్ ప్రభాకర్ (డాక్టర్)
7. ఎంఎస్ పదూష్ (అబ్యూసర్)
8. సౌరబ్ కృష్ణన్ (సైబర్ బల్లీ)
9. నందు అశోకన్ (డివైఎఫ్‌ఐ కమిటీ మెంబర్)
10. మాక్స్‌వెల్ జోస్ (షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్)
11. షానుబ్ కరావత్ (యాడ్ డైరెక్టర్ )
12. రాగేంద్ పై (క్యాస్టింగ్ డైరెక్టర్)
13. సరున్ లియో (ఈఎస్‌ఎఎఫ్ బ్యాంక్ ఏజెంట్)
14. బిను (సబ్ ఇన్స్‌పెక్టర్ పొన్‌తూరా స్టేషన్, తిరువనంతపురం)

Comments
Post a Comment