ఈ నెల 13న బీజేపీ లోకి ఈటెల 17న కోమటి రెడ్డి
Eetela will joins on 13th. Komatireddy soon
డీకే అరుణ తో భేటి ఐన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
నాలుగు గంటల పాటు సుదీర్ఘ భేటి..
బీజేపీ లోకి రావాలని ఆహ్వానిచ్చిన డీకే అరుణ.
ఈనెల 11 తేదీన ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ నేతలను కలిసే అవకాశం..
ఈటెల బీజేపీ లోకి చేరికకు ముహూర్తం ఖరారు
ఈనెల 13న కాషాయ కండువా కప్పుకొనున్న ఈటల
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా సమయం తీసుకున్న బండి సంజయ్
ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్న ఈటల రాజేందర్
ఈటల రాజేందర్ తో పాటు బీజేపీలోకి ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ తదితరులు

Comments
Post a Comment