కరోనా తో సీనియర్ జర్నలిస్ట్ ఆర్ కే మృతి
సీనియర్ జర్నలిస్ట్ ఆర్ కే కరోనా తో మృతి
జర్నలిస్టు మిత్రులకు ఆర్‌కెగా సుపరిచితుడైన భళ్ళమూడి రామకృష్ణ ఇవాళ ఉదయం కన్ను మూశారు. కరనా సోకడంతో సోమవారం గాంధీ హాస్పిటల్‌లో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ,ఎన్‌టీవీలతో డెక్కన్ క్రానికల్‌లో ఆయన పనిచేశారు. ఆర్ కే స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి

Comments
Post a Comment