తెలంగాణ లో రేపటి నుంచే లాక్ డౌన్! BIG BREAKING!
Lock down in telangana from 2mrw
తెలంగాణ లో లాక్ డౌన్ ఉంటుందని ముందే చెప్పిన "adisangathi"
మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం వుంటుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.
#lockdown #kcr #telangana #adisangathi

Comments
Post a Comment