జూన్ 23 న కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు
New AICC president election on 23 rd june
కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎంపికకు ముహూర్తం ఖరారు
జూన్ 23 న ఎన్నిక ప్రక్రియ ద్వారా నూతన కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక చెయాలని నిర్ణయించిన సిడబ్ల్యుసి
సిడబ్ల్యుసి సమావేశంలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సోనియాగాంధీ
ఎన్నికల ఫలితాల్లో ఎదురుదెబ్బలను గమనించి పార్టీని చక్కదిద్దుకోవాలి
నిరుత్సాహపూరితమైన ఎన్నికల ఫలితాలలో మన లోటుపాట్లను సరిదిద్దుకోవాలి
కేరళ, అసోం రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాలను కాంగ్రెస్ ఎందుకు గద్దె దింపలేకపోయిందో సమీక్షించాల్సిన అవసరం ఉంది.
పశ్చిమ బెంగాల్లో పార్టీ ఎందుకు తుడిచిపెట్టుకుపోయిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలి
ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై నేతలను వివరణ కొరిన సోనియాగాంధీ
ఊహించిన దానికంటే పేలవమైన ఫలితాలు ఎందుకు వచ్చాయో చెప్పాలని పార్టీ నేతలను కోరిన సోనియాగాంధీ
ఓటమికి గల కారణాలు తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్న సోనియాగాంధీ
ఎన్నికల ఫలితాలను వాస్తవిక కోణంలో మనం చూడనిపక్షంలో వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేమన్న సోనియాగా

Comments
Post a Comment