NEET EXAM POSTPONED
కరోనా ఎఫెక్ట్.. నీట్ పరీక్ష వాయిదా : కేంద్రం
దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్రం మరో కీలక నిర్ణయం
ఏప్రిల్ 18న జరగాల్సిన నీట్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం
ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్
యువ వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకున్నామన్న హర్షవర్ధన్
కరోనా పరిస్థితులను బట్టి నీట్ పరీక్షకు కొత్త తేదీని తర్వాత వెల్లడిస్తామని తెలిపిన కేంద్ర ఆరోగ్యమంత్రి

Comments
Post a Comment