Nagaruguna wilddog review! Rating
నాగార్జున వైల్డ్ డాగ్ హిట్టా! ఫట్టా! రివ్యూ..
ఫలితాల గురించి ఆలోచించకుండా ప్రయోగాలు చేయడంతో నాగార్జున తరువాత ఎవ్వరైనా. అలాంటి కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ అనే చిత్రంతో నేడు (ఏప్రిల్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరీ ఈ కథ ఎంత వరకు ప్రేక్షకులను మెప్పించింది..
అందులో నాగార్జున వైల్డ్ డాగ్‌గా ఎంత వరకు ఆకట్టుకున్నాడనేది చూద్దాం.. మన ఇండియాలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. దీంతో ఉలిక్కి పడ్డ ఇండియన్ గవర్నమెంట్ ఈ కేసుని ఎన్‌ఐఏకి అప్పగిస్తుంది. ఇక వైల్డ్ డాగ్‌గా పాపులర్ అయిన విజయ్ వర్మ(నాగార్జున)కి ఎన్‌ఐఏ బృందానికి లీడ్‌గా వ్యవహరిస్తుంటాడు. మొదటి బ్లాస్ట్ జరిగిన పుణేలోని జాన్స్ బేకరీకి చేరుకుంటుంది. అనంతరం దేశ వ్యాప్తంగా వరుసగా బ్లాస్ట్ లు జరుగుతుంటాయి. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా టీమ్ నేపాల్ కి కూడా వెళ్లాల్సి వస్తుంది. మరి ఈ క్రమంలో ఎన్‌ఐఏ టీమ్ ఎలా వ్యవహరించింది. టెర్రరిస్ట్ లను పట్టుకునేందుకు ఏం ప్లాన్ చేసింది? నాగార్జున ఎందుకు సస్పెండ్ అయ్యారు? వరికి అసలైన టెర్రరిస్ట్ ని పట్టుకున్నారా? సినిమా ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది? అనేది మిగిలిన కథ.
ఇక సెకండాఫ్‌లో నాగార్జున టీమ్ అనాధికారికంగా నేపాల్‌లో కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించే సన్నివేశాలు సైతం ఎంగేజ్ చేస్తాయట. సయామీ ఖేర్ రా ఏజెంట్‌గా అబ్బురపరుస్తుందంటున్నారు. సెకండాఫ్ మరింత రక్తికట్టిందనే చెప్పాలి. చివరి 20 నిమిషాలు థ్రిల్లర్ జోన్‌లోకి వెళ్లిపోయింది. క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ మరింతగా ఆకట్టుకుంటాయి..
కొన్ని సీన్స్ బాగున్నా... చాలా చోట్ల రొటీన్ గా అనిపించడం... మైనస్ గా చెబుతున్నారు.. ఎక్కువ సన్నివేశాలు వెబ్సె సిరీస్లా అనిపించయంటున్నారు.. సెకండ్ ఆఫ్కొం త బాగుండడం.. సినిమా ఎవరేజ్ అనే టాక్ వినిపిస్తోంది..
కథ, నేపథ్య సంగీతం, నాగార్జున యాక్టింగ్ ప్లస్ పాయింట్స్ కాగా...
మైనస్ పాయింట్స్
ఆసక్తికరంగా సాగని కథనం
కమర్షియల్ అంశాలు లేకపోవడం
రొటీన్ గా అనిపించడం..
À క్లాస్ సెంటర్స్ లో ఆడొచ్చు.. B, C సెంటర్స్ లో అంతగా వర్క్ అవుట్ కాకపోవొచ్చు...
యాక్షన్ సినిమాలు నచ్చే వారు ఒకసారి చూడొచ్చు..
Adisangathi Rating 2.25/ 5

Comments
Post a Comment