తెలంగాణ లో నైట్ కర్ఫ్యూ
NIGHT CURFEW IN TELANGANA
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 20వ తేదీ అంటే ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది.ఈ నెల 30వ తేదీ వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అపుడు పరిస్థితి చూసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాత్రి 8 గంటలకే హోటల్స్, బార్లు మూసివేయాల్సి ఉంటుంది. కొన్ని అత్యవసర సేవలను కర్ఫ్యూ మినహాయించారు. లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు నిన్న ఆదేశించిన విషయం తెలిసిందే.

Comments
Post a Comment