ఉత్కంఠ కు తెర! పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.
BIG RELIEF FOR YSJAGAN GOVT
సింగిల్ బెంచ్ తీర్పు ను కొట్టేసిన డివిజన్ బెంచ్
ఏపీ లో ఎన్నికలు యథాతథం...
*ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్*
సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసిన డివిజన్ బెంచ్
ఈ సమయంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
ఎన్నికల నిర్వహణకు తొలగిన అడ్డంకి.
తదుపరి ఆదేశాలు వచ్చేవరకు... ఫలితాలు ప్రకటించొద్దన్న హై కోర్టు..
*హై కోర్ట్ అదేశాలతో రేపు యధావిధి గా పోలింగ్*
*ఏర్పాట్లను వేగవంతం చేసిన అధికారులు*
*ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేసి సిబ్బందిని తరలించాలని SEC ఆదేశం*
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
రాష్ట్ర వ్యాప్తం గా 513 జడ్పీటీసీలు, 7230 ఎంపీటీసీ స్థానాలకు రేపు పోలింగ్
Zptc బరిలో 2092 మంది అభ్యర్థులు...ఎంపీటీసీ బరిలో 19002 మంది అభ్యర్థులు
33663 పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకొనున్న 2 కోట్ల 82, 15 వేల 104 మంది ఓటర్లు.
ఎన్నికల విదుల్లో 2 లక్షల 1 వెయ్యి 978 మంది సిబ్బంది.
ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ.
ఏకగ్రీవాలతో ఊపు మీద వైసీపీ
పోటీలో ఉంటామంటున్న జనసేన, బీజేపీ, వామపక్షాలు

Comments
Post a Comment