ఏపీ లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్!

ఏపీ లో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్! హైకోర్టు స్టే!



ఏపీ లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు.

సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు కోడ్ విధించలేదని ఆక్షేపణ.

కనీసం 4 వారాల పాటు కోడ్ విధించాలన్న నిబంధన పాటించలేదంటూ ఆక్షేపణ...

ఈ నెల 15 లోపు అఫిడివిట్ దాఖలు చేయాలనీ ఆదేశం...

కోడ్ పై, నోటిఫికేషన్ పై కోర్టు కెళ్ళిన టీడీపీ, బీజేపీ, జనసేన.. 

తేదేపా దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఉత్తర్వులు.

Comments

  1. Does High Court think It has people mandate to Run and stop Government actions each ans everytime. Juďiciary is better to keep itself away from executives Jurisdiction and keep itself to intrepreting Constitution and Law created and executed by the People Representativea....

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సాయంత్రం 7తో బంద్! ఏపీ లో కోవిద్ మార్గదర్శకాలు

IAS transfers in ap ఏపీ లో ఐఏఎస్ ల బదిలీలు

Jagan cabinate expansion likely in november! 7 ministers continue