ఏపీ లో కరోనా జోరు!
ఈ జిల్లాలకు అస్సలు వెళ్లొద్దు!
ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకీ క్రమంగా పెరుగుతూ వస్తోంది..
గడచిన 24 గంటల వ్యవధిలో నమోదయ్యే కేసులు భారీగానేపెరుగుతున్నాయి..
ఒక్కరోజు వ్యవధిలో 37,765 నమూనాలను పరీక్షించగా 5,963 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది.
*అత్యధికంగా*
*చిత్తూరు జిల్లాలో* :- 1182
గుంటూరు జిల్లాలో. :- 938
శ్రీకాకుళం జిల్లాలో. :- 893
ఈస్ట్ గోదావరి జిల్లాలో :- 626
విశాఖ పట్నం :- 565
నెల్లూరు జిల్లాలో. :- 491
కర్నూలు జిల్లాలో. :- 434
ప్రకాశం జిల్లాలో. :- 280
వైయస్సార్ కడప జిల్లాలో :- 189
కృష్ణా జిల్లాలో. :- 171
అనంతపూర్ జిల్లాలో :- 156
*అత్యల్పంగా*
వెస్ట్ గోదావరి జిల్లాలో :- 19
విజయనగరం జిల్లాలో :- 19
రాష్ట్రంలో కోవిడ్ కేసులు సంఖ్య 5,963 గా నమోదయ్యాయి.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,68,000 కి చేరింది.
24 గంటల వ్యవధిలో కొవిడ్ చికిత్స పొందుతూ ఇరువది ఏడు ( 27 ) మంది మృతిచెందారు.
*కోవిడ్ వలన మరణాలు*
కృష్ణా జిల్లాలో :- ఆరుగురు
చిత్తూరు జిల్లాలో :- నలుగురు
నెల్లూరు జిల్లాలో :- నలుగురు
గుంటూరు జిల్లాలో, వైఎస్సార్ కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో, విశాఖపట్నం లలో ఇద్దరు చొప్పున మరియు అనంతపూర్ జిల్లాలో ఒకరు మృత్యువు చెందారు
తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,437 కి చేరింది.
ఒక్కరోజులో 2,569 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా..
ప్రస్తుతం 48053 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,57,15,757 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
ఇటీవల కాలంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది.
తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి సంపూర్ణ ఆరోగ్యం తో పూర్తిగా కోలుకున్న కేసుల సంఖ్య 9,12,510

Comments
Post a Comment