సీఎం ను కలిసిన రమణ దీక్షితులు! అయ్యా మీకు రుణపడి ఉంటాం.
సీఎం ను కలిసిన రమణ దీక్షితులు
టీటీడీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు, ఇతర అర్చకులు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల, తిరుపతి దేవస్ధానాల పరిధిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుపతి గోవిందరాజ స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల ఆలయాలకు సంబంధించిన 15 మందికి వంశపారంపర్యాన్ని పునరుద్దరించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు.

Comments
Post a Comment