టీటీడీపి కి షాక్! టీఆర్ఎస్ లోకి ఏకైక ఎమ్మెల్యే మచ్చా
Ttdp mla machha nageswarrao join in trs
టీఆర్ఎస్ ఎల్ఫీ లోకి టీడీపీ ఎల్ఫీ విలీనం
టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా.. టీఆర్ ఎస్‌లో చేరిక. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటి...? టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటన. ఈమేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ. లేఖను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కల్సి స్పీకర్‌కు అందించిన మచ్చ నాగేశ్వరరావు. శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కూడ భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు. మరికాసేపట్లో టీడీఎల్పీ విలీనంపై అధికారిక బులిటెన్ జారీ చేయనున్న శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు

Comments
Post a Comment