పోలింగ్ ఎఫెక్ట్! నాగార్జున సాగర్ లో భారీ గా కేసులు
నాగార్జున సాగర్ లో పంజా విసిరిన కరోనా వైరస్.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం లో ,పోలింగ్ రోజున కరోనా వేగంగా విస్తరించిన వైరస్...
టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల భగత్ తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్...
టిఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డి కి కరోనా పాజిటివ్...
కాంగ్రెస్, బిజెపి నేతలకు కరోనా పాజిటివ్...
నాగార్జునసాగర్ నియోజకవర్గం లో భారీగా పెరిగిన కరోనా కేసులు పెద్దవూర 59, హాలియా 66, గుర్రంపోడు11, నిడమనూరు7,
త్రిపురారంలో ఈ రోజు కిట్స్ లేక టెస్టులు చేయలేదు. నాగార్జునసాగర్ లో 17 కేసులుగా నమోదు. మొత్తం ఇవాళ 160 కేసులు నమోదు...

Comments
Post a Comment