తెలంగాణ లో పదో తరగతి పరీక్షలు రద్దు. ఇంటర్ వాయిదా
10th exams cancelled in telangana
పదో తరగతి పరిక్షలు రద్దు చేస్తూ స్కూల్ఎ
డ్యుకేషన్ నుంచి GO విడుదల....
గతంలో మే 17నుంచి పరీక్షలకు షెడ్యుల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ..
కరోనా పాండమిక్ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఈ నిర్ణయం...
మరోవైపు CBSE తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం... తెలంగాణ రాష్ట్రం లో ఇంటర్ సెకండ్ పరీక్షలు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
15రోజుల్లో రి షెడ్యూల్ తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్న విద్యా శాఖ..
మొదటి సంవత్సరం విద్యార్థులకు 2వ సంవత్సరానికి ప్రమోట్...
రెండవ సంవత్సరం విద్యార్థుల్లో మొదటి సంవత్సరానికి సంబంధించిన బాక్ లాగ్స్ కి మినిమం పాస్ మార్కులు వేసి పాస్ చేయనున్నారు...
మొదటి ఏడాది విద్యార్థులకు పరీక్షలు లేకుండానే 2nd ఇయర్ కి ప్రమోట్ చేస్తున్నారు... భవిష్యత్ లో అన్ని అనుకూలిస్తే పరీక్షలు నిర్వహిస్తామన్న విద్యాశాఖ...
ఎంసెట్ కి యధావిధిగా 25శాతం వెయిటేజి... ఉంటుంది...

Comments
Post a Comment