విశాఖ లో ఒకే రోజు రెండు విషాదాలు!
విశాఖ లో ఒకే రోజు రెండు విషాదాలు!
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి..
మధురవాడ మిథిలాపురి కాలనీ లో ఉన్న ఆదిత్య టవర్స్ ఐదవ అంతస్థులో అర్థరాత్రి వారు నివసించే ఫ్లాట్ లో మంటలు చెలరేగడం కనిపించిందని, వారు సజీవ దహనం అయ్యారని చెబుతున్న స్థానికులు
మృతులు బంగారు నాయుడు , డాక్టర్ నిర్మల దీపక్ (21) కశ్యప్ (19).. వీళ్ళు ఎన్నారై కుటుంబమని స్థానికులు చెబుతున్నారు..
ఇక రెండో సంఘటన
విశాఖ లో పెందుర్తి మరో దారుణం.చోటు చేసుకుంది.. ఒకే కుటుంబానికి చెందిన 6 గురు హత్య..
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి ని దారుణంగా చంపేసిన ప్రత్యర్థులు

Comments
Post a Comment