తెలంగాణ లో నో లాక్ డౌన్ : కెసిఆర్
తెలంగాణ లో నో లాక్ డౌన్! కెసిఆర్ క్లారిటీ
తెలంగాణలో లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ క్లారిటీ*
తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రజలు భౌతిక దూరం పాటించడం సహా ఇతర కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని.. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమంగా పనిచేస్తోందన్నారు. స్కూళ్ల నుంచి కరోనా విస్తరించే అవకాశం ఉన్నందున విద్యాసంస్థలను మూసేశామన్నారు. స్కూళ్ల మూసివేత తాత్కాలికమేనని చెప్పారు.
Comments
Post a Comment