మళ్ళీ మహమ్మారి! 3వ స్థానం లో భారత్
కరోనా పంజా! 3 వ స్థానం లో భారత్
అర లక్ష కు చేరువలో కరోనా కేసులు
మహారాష్ట్ర, పంజాబ్,మధ్యప్రదేశ్, గుజరాత్,కర్ణాటక,కేరళ,ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
మహారాష్ట్రలో 31,855 ,పంజాబ్ 2634, లో,కర్ణాటక 2298,కేరళ 2456,తమిళనాడు 1289, గుజరాత్ 1790,ఢిల్లీ 1254 ,రాజస్థాన్ 669 కరోనా కొత్త కేసులు నమోదు
కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో అమలవుతున్న ఆంక్షలు
హొలీ వేడుకలను బహిరంగ ప్రాంతాల్లో రద్దు చేసిన మహారాష్ట్ర, ఢిల్లీ,హర్యానా,గుజరాత్,యుపి,బీహార్,ఒడిశా ,చండీఘడ్ ప్రభుత్వాలు

Comments
Post a Comment